Ayudha Pooja
ఎర్రటి సంద్రం ఎగిసిపడేహాట్లర్ ఇట్లర్ అదిరిపడే హోరురణధీరుల పండగ నేడు
హే కత్తుల నెత్తుతా అలల తాడేఉప్పెన బెట్టుగా ఉలికిపడే జోరుమన జట్టుగా ఆడేను సోడు
హే ఉప్పు కాలే నిప్పులో సేగలెత్తేహే దప్పు మోతల దిక్కుల్లో వెలుగెత్తేపులి బిడ్డల ఒంట్లో పూనకం మే మూలకెత్తేఊరుఘట్టే అట్టా కులశక్తి శివమెత్తే
హైలా హైలా హయ్యారా ఆయుధ పూజ చేయాలాజాతర జరగాలా జరిపుకోవాలా జాతరవిరోధి వీరుల జాతి తిరగాలా ఉడుకు రక్తాలహారతులీడాల ధీరధార హో
హైలా ఇది అలనాటి ఆచారమేఇదిలా కొనసాగిందే అపాచారమేబతుకే నేడు రణమైన కుటుంబమేకదలి కాలం సాక్షియమే
మన తల్లుల త్యాగాలే చనుపలై దీపించేకనుకే ఈ దేహం ఆయుధమై ఎడిగిందితల వంచని రోషాలే పొలిమేరలు సాధించేమన జాతర సౌర్యం చరితలుగా వెలిగింది
ఈటేట వచ్చిన ఈ రోజే మనకోసంమెళి తిప్పి మీసం మనమిచ్చే సందేశం
హైలా హైలా హయ్యారా ఆయుధ పూజ చేయాలాజాతర జరగాలా జరిపుకోవాలా జాతరవిరోధి వీరుల జాతి తిరగాలా ఉడుకు రక్తాలహారతులీడాల ధీరధార హో
ఎర్రటి సంద్రం ఎగిసిపడేహాట్లర్ ఇట్లర్ అదిరిపడే హోరురణధీరుల పండగ నేడు
హే కత్తుల నెత్తుతా అలల తాడేఉప్పెన బెట్టుగా ఉలికిపడే జోరుమన జట్టుగా ఆడేను సోడు
Watch now
Ayudha Pooja Music Video
Behind the song
Credits, facts & answers
A quick guide built from the verified credits attached to this song.
Performed by
Kaala Bhairava
From the album
Devara (Movie)
Words by
Ramajogayya Sastry
Music by
Anirudh Ravichander
Music label
T-Series
Featuring
Ntr
FAQ
Good to know
Who sings Ayudha Pooja?
Ayudha Pooja is performed by Kaala Bhairava.
Which album is Ayudha Pooja from?
Ayudha Pooja appears on the album Devara (Movie).
Who wrote the lyrics for Ayudha Pooja?
The lyrics for Ayudha Pooja were written by Ramajogayya Sastry.
Who composed the music for Ayudha Pooja?
The music for Ayudha Pooja was composed by Anirudh Ravichander.
Which music label released Ayudha Pooja?
Ayudha Pooja is associated with T-Series.
Who is featured in Ayudha Pooja?
Ntr is featured in Ayudha Pooja.
