Bujji Thalli Lyrics (Telugu) – Thandel | Naga Chaitanya | Sai Pallavi
Bujji Thalli Lyrics - Thandel
గాలి లో ఊగిసలాడే దీపం లా ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం
సుడిగాలిలో పడి పడి ల్చే పడవల్లె తడబడుతుఁనే
నీ కోసం వెచ్చుండే నా ప్రాణం ఊ బుజ్జి తల్లి నా కోసం ఊ మాటైనా మాటాడే నా బుజ్జి తల్లి
నీరూ లేని చేపళ్ళె తార లేని నింగళ్ళె జీవమేధి నా లోలో నా నువ్వు మాటలాడండే
మళ్ళీ యలకోస్తానే కాళ్ళ యెల్ల పడతానే లెంపలేసుకుంటానే ఇంకా నిన్ను ఎడిపోనే
ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా డేట్ గట్టోనే నీ కంటి నీతికి మాత్రమే కొట్టుకుంటనే
నీ కోసం వెచ్చుండే నా ప్రాణం ఊ బుజ్జి తల్లి నా కోసం ఊ మాటైనా మాటాడే నా బుజ్జి తల్లి
ఇన్నికాలా మన దూరం తీయనైన ఓ విరహం చేదులాగా లిరిక్స్ రీడ్ మార్చిందె అంధి రాకా నీ గరం
దెన్నికానుకియలే ఎంత బుజ్జగించలే బెట్టూ నువ్వు దించెలా లంచమెటీ కావాలె
గాలి వాన జాడే లేదు రావ్వంటేనా నా చుట్టూ ఐనా మునిగిపోతున్నానే ధారె చుపెట్టూ
నీ కోసం వెచ్చుండే నా ప్రాణం ఊ బుజ్జి తల్లి నా కోసం ఊ మాటైనా మాటాడే నా బుజ్జి తల్లి