Hellallallo Lyrics Telugu – Peddi | Rakshita Suresh

హెల్లల్లల్లో Hellallallo Lyrics in Telugu - Peddi | Rakshita Suresh

బారులుంటాయ్ బ్యాంకులుంటాయ్ బంగరాలుంటాయ్ బాధలుంటాయ్ బాకీలుంటాయ్ భారలుంటుంటాయ్
మనిషన్నవోడికి ఇవి మామూలే ప్రతి పూట తప్పని పిచ్చిలే అడపాదడపా ఇదిసే గడపా ఏటి పీపిలైపోతావ్ అతిగా
వారానికి వెయ్యి నాకోసం దాయి నెలకోసారైనా నీకిట్టా ఈ హాయి
అరకాసులు తియ్యి అరవంకీలు ఎయ్యి స్వర్గానికి దారి చూపిట్టాం వచ్చేయి
అందం బిందులున్నాయ్ ద ద ద ఆలోచిట్టా పోతే ఆలస్యం అయిపోదా
హెల్లల్లల్లో హెల్లో హెల్లల్లల్లో హెల్లల్లల్లో బావా చీర చొక్కా చిక్కడిపోవాలో
హెల్లల్లల్లో హెల్లో హెల్లల్లల్లో హెల్లల్లల్లో బావా సిగ్గు గట్రా నొక్కడిపోవాలో
ఇంట్లో వంటె తింటుంటావా హోటల్కో ధాబాకో
ఒసరెల్లి ముద్ద మింగి రావా హ్మ్ మ్మ్
హే ఇంట్లో తానం సాలంటావా పండక్కో పబ్బంకో
ఏట్లోకి ఎల్లో మునక మనిగి రావా
ఇది కూడా అంతేరో ప్రతి వారం సంతేరో అది కూడా వగ్గెత్తే పుట్టిందింకెందుకురో
హెల్లల్లల్లో హెల్లో హెల్లల్లల్లో హెల్లల్లల్లో బావా చీర చొక్కా చిక్కడిపోవాలో
చిక్కడి పోవా చిక్కడి పోవా చిక్కడి పోవాలో
బావా చీర చొక్కా చిక్కడిపోవాలో
ఓ నెమరేసుకోనాకైనా వివరీసు లేకుంటే ఎల్గా ఎల్గా
ఎనకూళ్లో అననాకైనా వేషాలేవి లేకుంటే ఎల్గా అల్గా
సుఖమిట్టా పోగేసే ఇప్పుడే అది ఎనకేసే ముసలాడైపోయాక మురిపెంగా నెమరేసే
హెల్లల్లల్లో హెల్లో హెల్లల్లల్లో హెల్లల్లల్లో బావా చీర చొక్కా చిక్కడిపోవాలో
హెల్లల్లల్లో హెల్లో హెల్లల్లల్లో హెల్లల్లల్లో బావా సిగ్గు గట్రా నొక్కడిపోవాలో
వారానికి వెయ్యి నాకోసం దాయి నెలకోసారైనా నీకిట్టా ఈ హాయి
అరకాసులు తియ్యి అరవంకీల్ ఎయ్యి స్వర్గానికి దారి చూపిట్టాం వచ్చేయి
అందం బిందులున్నాయ్ ద ద ద ఆలోచిట్టా పోతే ఆలస్యం అయిపోదా

Hellallallo Lyrics - Peddi | Rakshita Suresh

Baaruluntaay BankuluntaayBangaraaluntaayBaadhaluntaay BaakeeluntaayBharaluntuntaay
Manishannavodiki Ivi MaamoolePrati Poota Tappani PichileAdapaadapaa Idisey GadapaaEti Peepilaipothaav Athigaa
Vaaraniki VeyyiNaakosam DaayiNelakosarainaNeekitta Ee Haayi
Arakaasulu TiyyiAravankeelu EyyiSwargaaniki DaariChoopittaam Vaccheyi
Andam Bindulunnaay Da Da DaAalochitta PotheAalasyam Ayipodaa
Hellallallo HelloHellallallo HellallalloBaava Cheera ChokkaChikkadipovaalo
Hellallallo HelloHellallallo HellallalloBaava Siggu GatraaNokkadipovaalo
Intlo VanteTintuntaavaaHotelkoDhaabaako
Osarelli MuddaMingi RaavaaHmm Mm
Hey Intlo TaanamSaalantaavaaPandakkoPabbanko
Yetloki ElloMunaka Manigi Raavaa
Idi Kooda AntheroPrati Vaaram SantheroAdi Kooda VaggetthePuttindinkendukuro
Hellallallo HelloHellallallo HellallalloBaavaa Cheera ChokkaChikkadipovaalo
Chikkadi PovaaChikkadi PovaaChikkadi Povaalo
Baavaa Cheera ChokkaChikkadipovaalo
Oh NemareesukonaakainaaVivareesu LekunteElgaa Elgaa
Enakoollo AnanaakainaaVeshaalevi LekunteElgaa Algaa
Sukhamittaa PogeseIppude Adi EnakeseMusalaadaipoyaakaMuripengaa Nemarese
Hellallallo HelloHellallallo HellallalloBaavaa Cheera ChokkaChikkadipovaalo
Hellallallo HelloHellallallo HellallalloBaavaa Siggu GatraaNokkadipovaalo
Vaaraniki VeyyiNaakosam DaayiNelakosaarainaaNeekittaa Ee Haayi
Arakaasulu TiyyiAravankeel EyyiSwargaaniki DaariChoopittaam Vaccheyi
Andam Bindulunnaay Da Da DaAalochittaa PotheAalasyam Ayipodaa
If Found Any Mistake in above lyrics?, Report using contact form with correct lyrics!

Song Credits

Song: Hellallallo Telugu

Album: Peddi

Artist: Rakshita Suresh

Actor: Janhvi Kapoor, Ram Charan, Shruthi Haasan

Director: Buchi Babu Sana

Lyricist: Ananth Sree Ram

Musician: A R Rahman

Label: T-Series