నీ గుండెలోనా Nee Gundelona Lyrics (from Dude) – Telugu Song
నీ గుండెలోనా Nee Gundelona Lyrics in Telugu
నీ గుండెలోన లోలోన ఏ ములైనా నే లేనా లేనే లేనా నే లేనే లేనా నా నువ్వేనా ఇది నువ్వే నా ప్రేమే లేధా నాపైన ఏమి కానా నీకేమి కానా
కంటి రెప్ప వాకిలిలో కాలమంత వేచిుంటా నువ్వు లేని నీ కలతో గణపకలు పంచుకుంటా
లేదు లేదు నీ దారే నీదని కాదు కాదని కదిలావే ఎంత వెదనై నేనున్నానో చూడవే లేదు లేదు నీ దారే నీదని కాదు కాదని కదిలావే ఎంత వెదనై నేనున్నానో చూపరే
నీ గుండెలోన లోలోన ఏ ములైనా నే లేనా లేనే లేనా నే లేనే లేనా
ఏ శాపం తగిలిందో చెదూ చూపై కసిరిందో ఎడబాటే రాసిందో కావించే కాలం
ఏ రేపు మాపులో నీ మనసే మారేన ఈ చోట్లు నేనుంటా నా నిన్ను చేరగా
కంటి రెప్ప వాకిలిలో కాలమంత వేచి ఉంటా నువ్వు లేని నీ కలతో గణపకలు పంచుకుంటా
లేదు లేదు నీ దారే నీదని కాదు కాదని కదిలావే ఎంత వెదనై నేనున్నానో చూపరే లేదు లేదు నీ దారే నీదని కాదు కాదని కదిలావే ఎంత వెదనై నేనున్నానో చూపరే
జీవితం నిదిలే నిర్ణయం నిదిలే పూలు రాలేదని గాలి అలా ఆగాదులే మబ్బులు మూసినా నువ్వు నా వెన్నలే ఎవరే కలకేవ్వరు హమి నా తోడు కనబడదు లే.. ఆ ఆ..
Nee Gundelona Song Lyrics In English
నీ గుండెలోన లొలోనఏ ములైనా నే లేనాలేనే లేనే నే లేనే లేనానా నువ్వెనా ఇడి నువ్వెనా ప్రేమే లేధ నా పైనఏమీ కాణా నీకేమి కాణా
కంటి రెప్ప వాకిలిలోకాలమంతా వేసి ఉంటానువ్వు లేని నీ కలతోగణపకలు పంచుకుంటా
లేడు లేడు నీ దారే నేడానికాదు కాదు ని కదిలావేఎంత వేదన నేనున్నానో చూడు
లేడు లేడు నీ దారే నేడానికాదు కాదు ని కదిలావేఎంత వేదన నేనున్నానో చూడు
నీ గుండెలోన లొలోనఏ ములైనా నే లేనాలేనే లేనే నే లేనే లేనా
ఏ శాపం తగ్గిందోచెదు చూపై కశిరిందోఎడబాటే రాసిందోకావించే కాలం
ఏ రేపు మాపుల్లోనీ మనసే మారేనాఈ చోటే నేనుంటానా నిన్ను చేరగా
కంటి రెప్ప వాకిలిలోకాలమంతా వేసి ఉంటానువ్వు లేని నీ కలతోగణపకలు పంచుకుంటా
లేడు లేడు నీ దారే నేడానికాదు కాదు ని కదిలావేఎంత వేదన నేనున్నానో చూడులేడు లేడు నీ దారే నేడానికాదు కాదు ని కదిలావేఎంత వేదన నేనున్నానో చూడు
జీవితం నిదిలే నిర్ణయం నిదిలేపూలు రాలేదని గాలి అలా ఆగదుమబ్బులే మూసినా నువ్వు నా వెన్నలేఎవ్వరే కలకేవ్వరూ హామీనా తోడు కనపడదు లే.. ఆ ఆ..
Song Credits
Song: నీ గుండెలోనా Nee Gundelona
Artist: Jonita Gandhi, Sai Abhyankkar
Lyricist: Ramajogayya Sastry
Musician: Sai Abhyankkar
Label: Think Music
