రాకసా Rakasa Lyrics in Telugu – Ram Miriyala
రాకసా Rakasa Lyrics in Telugu
నీకోసం వేసుకొస్తే కుర్తా వన్నీ తెచ్చి అంటావ్ ఏంటే భార్తా నిజంగా నాకన్నా వర్థాాా నేనెట్టా పోయినా నీకు చాల్తా
నా ఈ ఖర్మకి నువ్వే కర్తా ఈ టాలెంట్ అంతా బై బర్తాాా
అరే సడెన్‌గా ట్విస్ట్ ఇచ్చి క్షణంలో హ్యాండిచ్చి నన్నిట్టా ఒగ్గేసి ఎట్టా పోయావే
మీ బేబ్ స్కెచేసి ఎవడ్నో తెచ్చేసి నన్నే సైడ్ చేసేస్తే నువ్వేం చేసావే
బ్రదర్స్.. నేను గుండెలు బాదుకుంటాను మీరు డప్పులు బాదండి
రపప్పా రపప్పా రపప్పా రపప్పా రపప్పా రపప్పా రపప్పా
రపప్పా రపప్పా రప ప ప ప రపప్పా రపప్పా రపప్పా రపప్పా
ఓ.. గిఫ్టులు ఎన్నో తెచ్చా లిఫ్టులు ఎన్నో ఇచ్చా బెస్ట్‌గా నేనుంటే
జస్ట్ ఒక నిమిషంలో గెస్ట్‌గా మార్చేసావే
బేబీ బేబీ అంటూ క్యూట్‌గా నువ్వు పిలిచాకే మందే మానేశా సిగరెట్ పారేశా
అయినా ముంచేసావే…
మరచిపోలేను విడిచిపోలేను కాదునీలా నేను ఆటగాన్ని
పర్సులోని ఫోటో మనసులోని టాటూ దాచుకున్న కదే వెర్రివాణ్ని
రపప్పా రపప్పా రపప్పా రపప్పా రపప్పా రపప్పా రపప్పా
రపప్పా రపప్పా రప ప ప ప రపప్పా రపప్పా రపప్పా రపప్పా
Rakasa Lyrics - Ram Miriyala
Neekosam Vesukosthe KurthaVanni Thechi Antav Entey BharthaNijanga Nakanna WorthaaaNenetta Poyina Niku Chaltha
Naa Ee Kharmaki Nuvve KarthaEee Talent Antha By Birthaaa
Arey Suddenga Twist IchiKshanamlo HandichiNannitta Oggesi Yetta Poyave
Mee Babe SketchesiEvadno ThechesiNanne Side ChesestheNuvemchesave
Brothers..Nenu Gundelu BadhukuntanuMiru Dappulu Badhandi
Rapappa RapappaRapappa RapappaRapappa Rapappa Rapappa
Rapappa RapappaRapa Pa Pa Pa RapappaRapappa Rapappa Rapappa
Oh..Giftulu Enno ThechaLiftulu Enno IchaBestuga Nenunte
Just Oka NimishamloGuest Ga Marchesave
Baby Baby AntuCutega Nuvu PilichakeMandhe ManesaCigarette Paresa
Ayina Munchesavee…
MarachiponelenuVidichiponelenuKaadhuneela Nenu Aataganni
Parusuloni PhotoManusuloni TattooDhachukuna Kadhe Verrivani
Rapappa RapappaRapappa RapappaRapappa Rapappa Rapappa
Rapappa RapappaRapa Pa Pa Pa RapappaRapappa Rapappa Rapappa
Song Credits
Song: Rakasa
Album: Rakasa
Artist: Ram Miriyala
Lyricist: Raghuram
Musician: Anudeep Dev
Label: Aditya Music
