Ramani Kalyanam Title Track Lyrics In Telugu – Ramani Kalyanam | Haricharan

Ramani Kalyanam Title Track Lyrics In Telugu - Ramani Kalyanam | Haricharan

రమణి కళ్యాణమే ఇది వేడుక
రమణే అయ్యాడుగా వరుడే ఇక
కనగా వైభోగమే ఇది వేడుక
ఆనందమాందమిదే ఆనందమతి సుందరమే
ఈ అందమొక నందనమేగా
నీ చెలిమి వరమే
రమణి కళ్యాణమే ఇది వేడుక
రమణే అయ్యాడుగా వరుడే ఇక
కనగా వైభోగమే ఇది స్వాగతమే
మేఘం లాగే హృదయంలో
ఏవో ఏవో ఆరాటాలు మొదలే
మేళం తాళం జతగానే
మోగుతుంటే పాదం ప్రాణం కదిలే
రమణి కళ్యాణమే ఇది వేడుక
రమణే అయ్యాడుగా వరుడే ఇక
కనగా వైభోగమే ఇది స్వాగతమే
చిరు మొమాటమేనా విరిసే మొములోనా
మనసే పరవశానా ఎగిరే ఆకాశానా
అడుగై తోడుకానా అడిగే వేళలోనా
గురుతై గుండె పైన జతగా ఉండిపోనా
రమణి కళ్యాణమే ఇది వేడుక
రమణే అయ్యాడుగా వరుడే ఇక
రమణి కళ్యాణమే ఇది వేడుక
రమణే అయ్యాడుగా వరుడే ఇక
కనగా వైభోగమే ఇది స్వాగతమే

Ramani Kalyanam Title Track Lyrics - Ramani Kalyanam | Haricharan

Ramani kalyaṇamēIdi vēḍuka
Ramane aiyyāḍugāVarudē ika
Kanagā vaibhogamēIdi vēḍuka
Ānandam āndamidēĀnandamati sundaramē
Ī andamokaNandanamēgāNī chelimiVaramē
Ramani kalyaṇamēIdi vēḍuka
Ramane aiyyāḍugāVarudē ika
Kanagā vaibhogamēIdi svāgathamē
Mēgham lāgēHrudayam loĒvō ēvō ārāṭāluModhalē
Mēḷam tāḷamJatagānēMōguthuntē pāḍamPrāṇam padilē
Ramani kalyaṇamēIdi vēḍuka
Ramane aiyyāḍugāVarudē ika
Kanagā vaibhogamēIdi svāgathamē
Chiru mōmaṭamēnāVirisē momulōnāManasē paravaśānāEgirē ākāśānā
Aḍugai thōḍukānāAḍigē vēḷalōnāGuruthai gute painaJatagā uṇḍipōnā
Ramani kalyaṇamēIdi vēḍuka
Ramane aiyyāḍugāVarudē ika
Ramani kalyaṇamēIdi vēḍuka
Ramane aiyyāḍugāVarudē ika
Kanagā vaibhogamēIdi svāgathamē
If Found Any Mistake in above lyrics?, Report using contact form with correct lyrics!

Song Credits

Song: Ramani Kalyanam Title Track

Album: Ramani Kalyanam

Artist: Haricharan, Ramya Behara

Actor: Deepshikha Chandran, Surya Vashistta

Director: Vijay Adireddy

Lyricist: Poornachari

Musician: Sooraj S Kurup

Label: Saregama Telugu