సువ్వి సువ్వి Suvvi Suvvi Lyrics in Telugu – OG Movie
Suvvi Suvvi Lyrics In Telugu
ఉండిపోవ ఉండిపో ఇలా, తోడుగా నా మూడు ముళ్ళలా, నిండిపోవ నీడలాగా నీలాగా.
ఉంది రెండు గానే ఒక్కటైన ముడిలాగా, ఉంది రెండు గానే ఒక్కటైన ముడిలాగా.
విడి విడిగా నే అడుగులు ఉన్నా, విడిపడలేని నడకల లాగా, ఎవరు రాయని ప్రేమ కథ ఇదీ, మొదలు మనమని నిలబడిపోగ.
సువ్వి సువ్వి సువ్వల, సుడంతు పయే పిల్ల, మళ్లీ మళ్లీ చూశేల, చేసిందే మాయే ఇల్ల.
సువ్వి సువ్వి సువ్వల, సుడంతు పయే పిల్ల, మళ్లీ మళ్లీ చూశేల, చేసిందే మాయే ఇల్ల.
ఉండిపోవ ఉండిపో ఇలా, తోడుగా నా మూడు ముళ్ళలా, నిండిపోవ నీడలాగా నీలాగా.
ఉంది రెండు గానే ఒక్కటైన ముడిలాగా, ఉంది రెండు గానే ఒక్కటైన ముడిలాగా.
నిదుర సరిపోని కలలకు, బదులు విసిరేటి నవ్వులకు, నిజాలు కలలే మారుతున్న, సమయం అసలే చాలదే.
ఇక చివరే లేదను ప్రేమ మనదని, మనసు తెలిపిన తరుణమిలాగా.
సువ్వి సువ్వి సువ్వల, సుడంతు పయే పిల్ల, మళ్లీ మళ్లీ చూశేల, చేసిందే మాయే ఇల్ల.
సువ్వి సువ్వి సువ్వల, సుడంతు పయే పిల్ల, మళ్లీ మళ్లీ చూశేల, చేసిందే మాయే ఇల్ల.
ఉండిపోవ ఉండిపో ఇలా, తోడుగా నా మూడు ముళ్ళలా, నిండిపోవ నీడలాగా నీలాగా.
ఉంది రెండు గానే ఒక్కటైన ముడిలాగా, ఉంది రెండు గానే ఒక్కటైన ముడిలాగా.
Song Credits
Song: Suvvi Suvvi
Album: They Call Him OG
Artist: Sruthi Ranjani
Actor: Emraan Hashmi, Pawan Kalyan
Director: Sujeeth
Lyricist: Kalyan Chakravarthy
Musician: Thaman S
Label: Sony Music India