సెలవిక Selavika Lyrics – Madharaasi (Telugu)
Selavika Lyrics - Madharaasi (Telugu)
Selavika selavika selave kannama, Kanulaku tadi ika karuvey.
Neeto vila vila vila vila kathale now bandh damma, Gelupuku adugulu kadiley.
What, the beat.
Lovvantoo juliet-u heartu kitta crack-u pettu, Side petti pata katte viba.
Kevvante nightu mottam peace-u pattu fuse-u kottu, Devdasu dari patte tribe-aa.
Purse-u khali pilla gpay panijestalla, Manase neeke kattae bribe-aa.
Curfew nuvve pilla, Friends-u phone jesthallaa, Love-u kisu plus-u hype-aa.
Selavika selavika selave kannama, Kanulaku tadi eka karuve.
Neeto vila vila vila vilaa kathale now bandh damma, Gelupuku adugulu kadile.
Nannu rashmika cute-u anna love you baeby antunnaa, Even rashmika saying “i love you, baby” didn’t matter without you..
Tirigi kannu kuda kalapaney, Itu mogutunna andalu takana anta vandellu.
Raakhi katteyy pilla anthaney.
Target-u fix-u, Dekhanu chicks-u, Move on ayaka pakka flex-u.
Market-u telusu, Mindset-u mast-u, Talent chupiste maname kings-u.
Bhale purse-u khali pilla gpay panijestalla, Manase neeke katte bribe-aa.
Curfew nuvve pillaa, Friends-u phone jesthabla, Love-u kisu plus-u hype-a.
Hey selavika selavika selave kannamma, Kanulaku tadi ekka karuve.
Neeto vila vila vila vila kathale now bandh damma, Gelupuku adugulu kadiley.
Selavika Lyrics In Telugu
సెలవికా సెలవికా సెలవే కన్నమ్మకనులకూ తడి ఇక కరువే
నితో విలా విలా విలా విలా కథలే నౌ బంద్ డమ్మాగెలుపుకు అడుగులు కదిలే
వాట్, ది బీట్
లవ్వంటూ జులియట్ హార్టు కిత్త క్రాక్ పెట్టుసైడ్ పెట్టి పాట కట్టే విబా
కెవ్వంటే నైటు మొత్తం పీస్ పట్టు ఫ్యూస్ కొట్టుదేవదాసు దారి పట్టే ట్రైబ్ ఆ
పర్స్ ఖాళీ పిల్లా, జీపే పని చేస్తాల్లామనసే నీకే కట్టే బ్రైబ్ ఆ
కర్ఫ్యూ నువ్వే పిల్లాఫ్రెండ్స్ ఫోన్ చేస్తాల్లాలవ్ కిస్సు ప్లస్ హైప్ ఆ
సెలవికా సెలవికా సెలవే కన్నమ్మకనులకూ తడి ఏక కరువే
నితో విలా విలా విలా విలా కథలే నౌ బంద్ డమ్మాగెలుపుకు అడుగులు కదిలే
నన్ను రష్మికా క్యూట్ అన్నా లవ్ యూ బేబీ అంటున్నాఇవెన్ రష్మికా సెయింగ్ “I love you, baby” డిడ్ నాట్ మ్యాటర్ విడౌట్ యూ.
తిరిగి కన్ను కూడా కలపనేఇటు మొగుతున్న అందాలు తగన అన్న వందెల్లు
రాఖీ కట్టేయ్ పిల్లా అంతానే
టార్గెట్ ఫిక్స్ ఊదేఖాను చిక్స్ ఊమూవ్ ఆన్ అయ్యాక పక్కా ఫ్లెక్స్ ఊ
మార్కెట్ తెలుస్ ఊమైండ్‌సెట్ మస్త్ ఊటాలెంట్ చూపిస్తే మనమే కింగ్స్ ఊ
భలే పర్స్ ఖాళీ, పిల్లా జీపే పని చేస్తాల్లామనసే నీకే కట్టే బ్రైబ్ ఆ
కర్ఫ్యూ నువ్వే పిల్లాఫ్రెండ్స్ ఫోన్ చేస్తాబ్లాలవ్ కిస్సు ప్లస్ హైప్ ఆ
హే సెలవికా సెలవికా సెలవే కన్నమ్మకనులకూ తడి ఎక్క కరువే
నితో విలా విలా విలా విలా కథలే నౌ బంద్ డమ్మాగెలుపుకు అడుగులు కదిలే
Song Credits
Song: Selavika
Album: Madharaasi (Telugu)
Artist: Dhanunjay Seepana
Actor: Biju Menon, Rukmini Vasanth, Shabeer Kallarakkal, Sivakarthikeyan, Vidyut Jammwal, Vikranth
Director: A.R. Murugadoss
Lyricist: Srinivasa Mouli
Musician: Anirudh Ravichander
Label: Junglee Music